)వామ్మో.!ఇరగదీసిన మద్యం సేల్స్.! 31st రాత్రి ఎంత తాగిపడేసారో.!బాప్ రే.! | Telugu Oneindia

2024-01-01 105

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో తెలంగాణలో మద్యం ఏరులై పారింది. వేడుకల పేరుతో జనం విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేశారు. 2023 డిసెంబర్‌ 31న  కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ చేసుకున్నసంబరాలు ప్రభుత్వ ఖజానను నింపాయి. తెలంగాణలో ఒక్కరోజే 313కోట్ల రూపాయల లిక్కర్ అమ్ముడైంది. ఒక్కరోజులో మద్యం విక్రయాలు జరిగిన తీరు ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
In the name of New Year celebrations, alcohol has been created in Telangana. In the name of celebration, people bought alcohol indiscriminately. 2023 Celebrations to usher in the new year on December 31 filled the government coffers. Liquor worth 313 crore rupees was sold in Telangana in one day. The sales of alcohol in one day is now surprising everyone.

~CR.236~CA.240~ED.232~HT.286~